Monday, May 23, 2011

ప్రకృతి కోసం మనిషి-మనిషి కోసం ప్రకృతి


ప్రకృతి ముందు పుట్టింది. కొన్ని లక్షల సంవత్సరాలకు జీవం పుట్టింది . తరువాత కొన్ని కోట్ల సంవత్సరాలకు మనిషి పుట్టాడు. అంటే ప్రకృతి కి మనిషి అంటే అస్సలు ఇష్టం లేదన్నమాట. మరి ప్రకృతి తనని నడిపిస్తుందని మనిషి ఎందుకు నమ్ముతాడు ? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలూ, నక్షత్రాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. ఖగోళ వస్తువులు తనని సాసిస్తాయని మనిషి ఎందుకు అనుకుంటాడు ?

No comments:

Post a Comment